ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు...ఏంటదీ...?

Durga
పొడుపులు :   1.ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు    2. ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ  3. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం  4. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు  5. ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే విడుపులు :  1. పొగ  2. అప్పడం  3. ముక్కు  4. కల్లు కుండలు  5. ఉల్లిపాయ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: